జె ఆర్ యఫ్ ఉద్యోగాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జె ఆర్ యఫ్ ఉద్యోగాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, ఫిబ్రవరి 2026, మంగళవారం

డిఫెన్స్ లేబరేటరీ లో జేఆర్ఎఫ్ పోస్టులు

 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఫెన్స్బ లేరేటరీ అసోసియేట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

 ఖాళీలు ..12.

 అర్హత ..గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీ ఈ, బిటెక్ ,ఎం ఇ, ఎం టెక్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ,పీహెచ్డీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

 వయస్సు ..35 సంవత్సరాలు 

అప్లికేషన్..   ఆన్లైన్ లో

 వాక్ ఇన్ ఇంటర్వ్యూలు..రీసెర్చ్ అసోసియేట్.. ఫిబ్రవరి 25 

జూనియర్ రీసెర్చ్ ఫెలో.. ఫిబ్రవరి 26

జూనియర్ రీసెర్చ్ ఫెలో

 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  జమ్మూ ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతుంది.

 అర్హత ..60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ ఎలక్ట్రో కెమిస్ట్రీ స్పెషలైజేషన్ కెమికల్ సైన్స్ .ఉత్తీర్ణతతో పాటు నెట్ లేదా గేట్ స్కోర్.. ఉద్యోగ అనుభవం ఉండాలి.

 వేతనం.. నెలకు 31,000  .

ఆన్లైన్న్ దరఖాస్తుకు చివరి తేదీ.. 13'ఫిబ్రవరి 2026

 ఎంపిక విధానం.. ఇంటర్వ్యూ తో 

వెబ్సైట్..https://iitjammu.ac.in