4, ఫిబ్రవరి 2026, బుధవారం

నీట్ కాలికట్ లో 14 ఉద్యోగాలకు చివరికి

 ఆన్లైన్ దరఖాస్తులకు చివరికి ఇది ఫిబ్రవరి 20  2026

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది 

అర్హత వయసు ఎంపిక విధానం దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాల కోసం వెబ్సైటు సందర్శించండి 

Https://bitc.ac.in

బిఎస్ఎన్ఎల్ లో 120 పోస్టులు చివరి తేదీ

 ఆన్లైన్ దరఖాస్తులకు చివరికి మార్చి 7 2026

భారత్ సంచార నిగం లిమిటెడ్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది 

పోస్టుల వివరాలు అర్హత వయస్సు ఎంపిక విధానం దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాల కోసం వెబ్సైట్ని సందర్శించండి 

Https://bsnl.co.in

లాస్ట్ డేట్ నిట్ కాలికట్ లో 50 అప్రెంటిస్

 దరఖాస్తులకు చివరి తేదీ.. ఫిబ్రవరి 9 2026 

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్ సెంటర్ ఫర్ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా గ్రాడ్యుయేట్ డిప్లమా ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ట్ ట్రైనింగ్ ఖాళీల భర్తి కి దరఖాస్తు కోరుతుంది.

అర్హత వయసు ఎంపిక విధానం దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు కోసం వెబ్సైట్ను సందర్శించండి 

Https://bitc.ac.in

బ్యాంక్ ఆఫ్ బరోడా 418 జాబ్స్ కు లాస్ట్ డేట్

 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 19 ,2026

బ్యాంక్ ఆఫ్ బరోడా లో 418 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది అర్హత వయసు ఎంపిక విధానం దరఖాస్తు విధానం తదితర వివరాలకు వెబ్సైట్ చూడండి 

Https://bankofbaroda.bank.in

3, ఫిబ్రవరి 2026, మంగళవారం

నాగపూర్ లో 45 నాన్ టీచింగ్ పోస్టులు

 నాగపూర్ లోని విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

 మొత్తం పోస్టుల సంఖ్య.. 45 

పోస్టుల వివరాలు..

 లైబ్రేరియన్ ..వన్ ,సీనియర్ సైంటిఫిక్ టెక్నికల్ ఆఫీసర్.. మూడు ,ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ 1, సూపర్ ఇంటెండెంట్ ఐదు ,లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ .ఒకటి, జూనియర్ ఇంజనీర్. ఒకటి, టెక్నికల్ అసిస్టెంట్ .ఎనిమిది, సీనియర్ అసిస్టెంట్ .రెండు, సీనియర్ టెక్నీషియన్. 3, జూనియర్ అసిస్టెంట్. 3 ,టెక్నీషియన్. 10 ,ఆఫీస్ అటెండెంట్ ల్యాబ్ అటెండెంట్ .ఐదు 

అర్హత .

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ ,బ్యాచిలర్ డిగ్రీ, బిటెక్, బి ఈ, ఎంఎస్సి ఉత్తీర్ణుల అవ్వాలి. దీనితోపాటు ఉద్యోగా అనుభవం ఉండాలి.

 వేతనం ..

నెలకు 18000 నుండి 1, 44,200.

 దరఖాస్తు విధానం..

 ఆన్లైన్ ద్వారా 

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ.. మార్చి ఒకటి 2026 

వెబ్ సైట్..https://vanit.ac.in



ఎస్బిఐలో 2273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సర్కిల్లో సర్కిల్ బేసిడ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది .

మొత్తం పోస్టుల సంఖ్య ..2273 

సర్కిళ్ల వారిగా ఖాళీలు .

హైదరాబాద్ సర్కిల్ 80, అమరావతి సర్కిల్ 101, భో పాల్ సర్కిల్ 118, భువనేశ్వర్ సర్కిల్ 85 ,చండీగర్ సర్కిల్ 108 ,చెన్నై సర్కిల్ 208, గాంధీ నగర్ సర్కిల్ 24 9 గువహతి సర్కిల్ 85, బెంగళూరు సర్కిల్ 236, జైపూర్ సర్కిల్ 113, కోల్కతా సర్కిల్ 242, లక్నో సర్కిల్221, మహారాష్ట్ర సర్కిల్ 204 ,ముంబై మెట్రో సర్కిల్ 152, న్యూ ఢిల్లీ సర్కిల్ 83 ,తిరువనంతపురం సర్కిల్ 83 .

అర్హత ..

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులు అవ్వాలి. స్థానిక భాషలో రాయడం చదవడం వచ్చి ఉండాలి. దీనితో పాటు పని అనుభవం ఉండాలి.

 వయసు..

 31 డిసెంబర్ 2025 నాటికి 21 నుండి 30 ఏళ్లు ఉండాలి.

 వేతనం ..

నెలకు 48480 నుండి 85590..

ఎంపిక విధానం ..

ఆన్లైన్ ఎగ్జామినేషన్, స్క్రీనింగ ,ఇంటర్వ్యూ, స్థానిక భాష ఆధారంగా..

 దరఖాస్తు విధానం..

 ఆన్లైన్ ద్వారా

 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ..

 ఫిబ్రవరి 18 2026 

వెబ్ సైట్.. https://sbi.bank.in

డిఫెన్స్ లేబరేటరీ లో జేఆర్ఎఫ్ పోస్టులు

 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఫెన్స్బ లేరేటరీ అసోసియేట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

 ఖాళీలు ..12.

 అర్హత ..గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీ ఈ, బిటెక్ ,ఎం ఇ, ఎం టెక్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ,పీహెచ్డీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

 వయస్సు ..35 సంవత్సరాలు 

అప్లికేషన్..   ఆన్లైన్ లో

 వాక్ ఇన్ ఇంటర్వ్యూలు..రీసెర్చ్ అసోసియేట్.. ఫిబ్రవరి 25 

జూనియర్ రీసెర్చ్ ఫెలో.. ఫిబ్రవరి 26

ప్రాజెక్టు సైంటిస్ట్ ఖాళీ లు

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్టు సైంటిస్ట్ 1, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
 అర్హత ..గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లైఫ్ సైన్స్/ ఫార్మకాలజీ లేదా అనుబంధ సబ్జెక్టుల్లో ఇంటిగ్రేటెడ్ పీజీ డిగ్రీ తో సహా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

 దరఖాస్తు ..ఆన్లైన్ ద్వారా 

చివరి తేదీ ..ఫిబ్రవరి 10 2026 

ఎంపిక విధానం ..షార్ట్ లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా .

వెబ్సైట్..pgimer.edu.in

టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

 డాక్టర్ ఎన్టీఆర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బాపట్ల ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది .

ఉద్యోగాలు ..ఒకటి .

అర్హత..  సంబంధిత విభాగంలో బిఎ, ఎంఏ లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి .

వేతనం .నెలకు 27 వేల రూపాయలు 

ఎంపిక .. ఇంటర్వ్యూతో.

తేదీ..17-2-26

వెబ్ సైట్..https://angrau.ac.in

జూనియర్ రీసెర్చ్ ఫెలో

 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  జమ్మూ ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతుంది.

 అర్హత ..60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ ఎలక్ట్రో కెమిస్ట్రీ స్పెషలైజేషన్ కెమికల్ సైన్స్ .ఉత్తీర్ణతతో పాటు నెట్ లేదా గేట్ స్కోర్.. ఉద్యోగ అనుభవం ఉండాలి.

 వేతనం.. నెలకు 31,000  .

ఆన్లైన్న్ దరఖాస్తుకు చివరి తేదీ.. 13'ఫిబ్రవరి 2026

 ఎంపిక విధానం.. ఇంటర్వ్యూ తో 

వెబ్సైట్..https://iitjammu.ac.in

స్పోర్ట్స్ కోచ్ లు..

 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జమ్మూ, ఒప్పంద ప్రాతిపదికన స్పోర్ట్స్ కోచ్ (అథ్లెటక్స్ఉద్యోగాల) భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది .

అర్హత ..డిప్లమా/ డిగ్రీ( అథ్లెటిక్స్ డిప్లమా, ఫిజికల్ ఎడ్యుకేషన్ )లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వేతన శ్రేణి ..నెలకు 30 వేల రూపాయల నుండి 40,000

 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ..

 7 ఫిబ్రవరి 2026

 ఎంపిక విధానం.. ఇంటర్వ్యూ తో.

 వెబ్సైట్.. https://www.iitjammu.ac.in

సి- డాక్ లో 805 ఖాళీలు

 సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ..సి- డాక్ వివిధ కేంద్రాల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్ ,టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.

 ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నీషియన్ ..805

 అర్హత.. పోస్టు ప్రకారం బిఈ, బిటెక్ ,ఎంటెక్, ఎం ఇ ,పి జి, పి హెచ్ డి ల తో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి.

 వయస్సు.. 56 ఏళ్లకు మించరాదు .

ఎంపిక చేసే విధానం.. రాత పరీక్ష ,స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ లతో కూడి ఉంటుంది .

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ.. 20 ఫిబ్రవరి 2026 

వెబ్ సైట్.. https://careers.cdac.in