ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, ఫిబ్రవరి 2026, మంగళవారం

ప్రాజెక్టు సైంటిస్ట్ ఖాళీ లు

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్టు సైంటిస్ట్ 1, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
 అర్హత ..గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లైఫ్ సైన్స్/ ఫార్మకాలజీ లేదా అనుబంధ సబ్జెక్టుల్లో ఇంటిగ్రేటెడ్ పీజీ డిగ్రీ తో సహా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

 దరఖాస్తు ..ఆన్లైన్ ద్వారా 

చివరి తేదీ ..ఫిబ్రవరి 10 2026 

ఎంపిక విధానం ..షార్ట్ లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా .

వెబ్సైట్..pgimer.edu.in