ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జమ్మూ, ఒప్పంద ప్రాతిపదికన స్పోర్ట్స్ కోచ్ (అథ్లెటక్స్ఉద్యోగాల) భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది .
అర్హత ..డిప్లమా/ డిగ్రీ( అథ్లెటిక్స్ డిప్లమా, ఫిజికల్ ఎడ్యుకేషన్ )లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతన శ్రేణి ..నెలకు 30 వేల రూపాయల నుండి 40,000
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ..
7 ఫిబ్రవరి 2026
ఎంపిక విధానం.. ఇంటర్వ్యూ తో.
వెబ్సైట్.. https://www.iitjammu.ac.in