టీచింగ్ ఉద్యోగాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
టీచింగ్ ఉద్యోగాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, ఫిబ్రవరి 2026, బుధవారం

నీట్ కాలికట్ లో 14 ఉద్యోగాలకు చివరికి

 ఆన్లైన్ దరఖాస్తులకు చివరికి ఇది ఫిబ్రవరి 20  2026

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది 

అర్హత వయసు ఎంపిక విధానం దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాల కోసం వెబ్సైటు సందర్శించండి 

Https://bitc.ac.in

3, ఫిబ్రవరి 2026, మంగళవారం

టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

 డాక్టర్ ఎన్టీఆర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బాపట్ల ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది .

ఉద్యోగాలు ..ఒకటి .

అర్హత..  సంబంధిత విభాగంలో బిఎ, ఎంఏ లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి .

వేతనం .నెలకు 27 వేల రూపాయలు 

ఎంపిక .. ఇంటర్వ్యూతో.

తేదీ..17-2-26

వెబ్ సైట్..https://angrau.ac.in

స్పోర్ట్స్ కోచ్ లు..

 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జమ్మూ, ఒప్పంద ప్రాతిపదికన స్పోర్ట్స్ కోచ్ (అథ్లెటక్స్ఉద్యోగాల) భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది .

అర్హత ..డిప్లమా/ డిగ్రీ( అథ్లెటిక్స్ డిప్లమా, ఫిజికల్ ఎడ్యుకేషన్ )లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వేతన శ్రేణి ..నెలకు 30 వేల రూపాయల నుండి 40,000

 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ..

 7 ఫిబ్రవరి 2026

 ఎంపిక విధానం.. ఇంటర్వ్యూ తో.

 వెబ్సైట్.. https://www.iitjammu.ac.in