టెక్నికల్ ఉద్యోగాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
టెక్నికల్ ఉద్యోగాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, ఫిబ్రవరి 2026, బుధవారం

లాస్ట్ డేట్ నిట్ కాలికట్ లో 50 అప్రెంటిస్

 దరఖాస్తులకు చివరి తేదీ.. ఫిబ్రవరి 9 2026 

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్ సెంటర్ ఫర్ కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా గ్రాడ్యుయేట్ డిప్లమా ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ట్ ట్రైనింగ్ ఖాళీల భర్తి కి దరఖాస్తు కోరుతుంది.

అర్హత వయసు ఎంపిక విధానం దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు కోసం వెబ్సైట్ను సందర్శించండి 

Https://bitc.ac.in

3, ఫిబ్రవరి 2026, మంగళవారం

నాగపూర్ లో 45 నాన్ టీచింగ్ పోస్టులు

 నాగపూర్ లోని విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

 మొత్తం పోస్టుల సంఖ్య.. 45 

పోస్టుల వివరాలు..

 లైబ్రేరియన్ ..వన్ ,సీనియర్ సైంటిఫిక్ టెక్నికల్ ఆఫీసర్.. మూడు ,ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ 1, సూపర్ ఇంటెండెంట్ ఐదు ,లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ .ఒకటి, జూనియర్ ఇంజనీర్. ఒకటి, టెక్నికల్ అసిస్టెంట్ .ఎనిమిది, సీనియర్ అసిస్టెంట్ .రెండు, సీనియర్ టెక్నీషియన్. 3, జూనియర్ అసిస్టెంట్. 3 ,టెక్నీషియన్. 10 ,ఆఫీస్ అటెండెంట్ ల్యాబ్ అటెండెంట్ .ఐదు 

అర్హత .

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ ,బ్యాచిలర్ డిగ్రీ, బిటెక్, బి ఈ, ఎంఎస్సి ఉత్తీర్ణుల అవ్వాలి. దీనితోపాటు ఉద్యోగా అనుభవం ఉండాలి.

 వేతనం ..

నెలకు 18000 నుండి 1, 44,200.

 దరఖాస్తు విధానం..

 ఆన్లైన్ ద్వారా 

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ.. మార్చి ఒకటి 2026 

వెబ్ సైట్..https://vanit.ac.in



సి- డాక్ లో 805 ఖాళీలు

 సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ..సి- డాక్ వివిధ కేంద్రాల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్ ,టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.

 ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నీషియన్ ..805

 అర్హత.. పోస్టు ప్రకారం బిఈ, బిటెక్ ,ఎంటెక్, ఎం ఇ ,పి జి, పి హెచ్ డి ల తో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి.

 వయస్సు.. 56 ఏళ్లకు మించరాదు .

ఎంపిక చేసే విధానం.. రాత పరీక్ష ,స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ లతో కూడి ఉంటుంది .

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ.. 20 ఫిబ్రవరి 2026 

వెబ్ సైట్.. https://careers.cdac.in