నాన్ టీచింగ్ ఉద్యోగాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నాన్ టీచింగ్ ఉద్యోగాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, ఫిబ్రవరి 2026, బుధవారం

బిఎస్ఎన్ఎల్ లో 120 పోస్టులు చివరి తేదీ

 ఆన్లైన్ దరఖాస్తులకు చివరికి మార్చి 7 2026

భారత్ సంచార నిగం లిమిటెడ్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది 

పోస్టుల వివరాలు అర్హత వయస్సు ఎంపిక విధానం దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాల కోసం వెబ్సైట్ని సందర్శించండి 

Https://bsnl.co.in

3, ఫిబ్రవరి 2026, మంగళవారం

నాగపూర్ లో 45 నాన్ టీచింగ్ పోస్టులు

 నాగపూర్ లోని విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

 మొత్తం పోస్టుల సంఖ్య.. 45 

పోస్టుల వివరాలు..

 లైబ్రేరియన్ ..వన్ ,సీనియర్ సైంటిఫిక్ టెక్నికల్ ఆఫీసర్.. మూడు ,ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ 1, సూపర్ ఇంటెండెంట్ ఐదు ,లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ .ఒకటి, జూనియర్ ఇంజనీర్. ఒకటి, టెక్నికల్ అసిస్టెంట్ .ఎనిమిది, సీనియర్ అసిస్టెంట్ .రెండు, సీనియర్ టెక్నీషియన్. 3, జూనియర్ అసిస్టెంట్. 3 ,టెక్నీషియన్. 10 ,ఆఫీస్ అటెండెంట్ ల్యాబ్ అటెండెంట్ .ఐదు 

అర్హత .

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ ,బ్యాచిలర్ డిగ్రీ, బిటెక్, బి ఈ, ఎంఎస్సి ఉత్తీర్ణుల అవ్వాలి. దీనితోపాటు ఉద్యోగా అనుభవం ఉండాలి.

 వేతనం ..

నెలకు 18000 నుండి 1, 44,200.

 దరఖాస్తు విధానం..

 ఆన్లైన్ ద్వారా 

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ.. మార్చి ఒకటి 2026 

వెబ్ సైట్..https://vanit.ac.in