ఐఐటి మద్రాస్ కు ఆ విద్యా సంస్థ పూర్వ విద్యార్థి ఒకరు భారీ విరాళం ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు ఐఐటీలో ప్రత్యేకంగా డేటా సైన్స్ కృత్రిమ మేధా స్కూల్ ఏర్పాటుకు ఐకేట్ సంస్థ సహా వ్యవస్థాపకుడు ఐఐటి ముద్రాస్ పూర్వ విద్యార్థి సునీల్ వద్వాని 110 కోట్ల రూపాయలు విరాళంగా అందజేశారు సునీల్ వాద్వాని అమెరికాలో పలు ప్రముఖ ఐటీ కంపెనీలకు సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఈయన 1974 ఐఐటి ముద్రాసులో ఇంజనీరింగ్ పూర్తి చేశారు