కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి ఉద్దేశించిన అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది దేశవ్యాప్తంగా 400 సెంటర్లలో ఈ ఎగ్జామ్ ని నిర్వహిస్తారు ఇందులో సాధించిన మెరిట్ కౌన్సిలింగ్ దరా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది సింగిల్ విండో సిస్టంలో అనుసరిస్తారు. కన్సార్టీఎంలో సభ్యత్వం ఉన్న 190 ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్స్ ఇస్తారు బిఈబి టెక్ ప్రోగ్రాం లలో మొత్తం 20వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి ఇంజనీరింగ్ విభాగాలు పార్టిసిపేట్ కళాశాలల వివరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు