తెలంగాణ గురుకుల విద్యాసంస్థల ఆధ్వర్యంలోని 35 గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని గురుకులాల జిల్లా కోఆర్డినేటర్ తారా సింగ్ తెలిపారు ఆసక్తిగలవారు వచ్చే నెల 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు ఇతర వివరాలకు 9 8 6 6 5 58 6 9 3 నంబర్లు సంప్రదించాలని తెలిపారు