Wednesday, 31 January 2024

ఆర్ఎఫ్ సిఎల్లో 39 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

 రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఆర్ ఎఫ్ సి ఎల్ రామగుండం ప్లాంట్ రెగ్యులర్ ప్రాతిపదికన నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

మొత్తం పోస్టుల సంఖ్య 39 పోస్టుల వివరాలు అటెండెంట్ గ్రేడ్ వన్ ఎలక్ట్రికల్ 15 అటెండెంట్ గ్రేడ్ వన్ ఇన్స్ట్రుమెంటేషన్ 9

ట్రేడ్లు ట్విట్టర్ డీజిల్ మెకానిక్ మెకానిక్ హెవీ వెహికల్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ అర్హతకులేషన్ సంబంధిత ట్రేడ్లు ఐటిఐ ఉత్తీర్ణులు అవ్వాలి ఐటీఐ లో జనరల్ ఓబీసీ అభ్యర్థులు కనీస 60 శాతం మార్కులు ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించి ఉండాల

వయస్సు జనవరి 31 20 24 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి ఓ బీసీలకు మూడేళ్లు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది బేసిక్ పే నెలకు 21000 500 రూపాయల నుంచి 52 వేల రూపాయల వరకు ఎంపిక విధానం కంప్యూటర్ బేస్ టెస్ట్ స్కిల్ ట్రేడ్ టెస్ట్ మెడికల్ టెస్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ కరీంనగర్ కర్నూలు నాగపూర్, విజయవాడ విశాఖపట్నం వరంగల్ దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 22 2024

వెబ్ సైట్.. rfcl.co.in