కడప జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం వైయస్సార్ జిల్లా ఆరోగ్య సంస్థల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
మొత్తం పోస్టుల సంఖ్య 68 పోస్టుల వివరాలు డేటా ఎంట్రీ ఆపరేటర్ నాలుగు బార్బర్ 2 ధోబి రెండు జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ 4 ఓ టి అసిస్టెంట్ 6
అర్హత పోస్టును అనుసరించి పదో తరగతి డిగ్రీ డిప్లమా ఏజీ డిప్లమా ఉత్తీర్ణులై ఉండాలి వయస్సు 42 ఏళ్ళు మించకూడదు
దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తును ప్రిన్సిపాల్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పొట్లంపల్లి కడప వైయస్సార్ జిల్లా చిరునామాకు పంపించాలి
దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 30 2024 వెబ్సైట్ కడప డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్.