కామారెడ్డి జిల్లాలోని మైనారిటీ గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్ ఒక ప్రకటనలో తెలిపారు మైనారిటీ పాఠశాలలు కళాశాలలో 64% ముస్లిం ఏడు శాతం క్రిస్టియన్ నాలుగు శాతం చైనా పార్శి బుద్ధ సిక్కు మతాల వారికి ఆరు శాతం ఎస్సీలు నాలుగు శాతం ఎస్టీలు 12 శాతం బీసీలు మూడు శాతం ఓసీలకు రిజర్వేషన్ ఉంటుందని పేర్కొన్నారు ఇతర వివరాల కోసం 9 9 1 2 2 4 4 0 0 5, సున్నా నాలుగు సున్నా రెండు మూడు నాలుగు 3 7 9 0 9 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు