దేశవ్యాప్తంగా రైల్వే శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అన్ని రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది మొత్తం పోస్టుల సంఖ్య 5696 ఆర్ఆర్బీ రీజియన్లు అహ్మదాబాద్ అజ్మీర్ బెంగళూరు, భోపాల్ భువనేశ్వర్ బిలాస్పూర్ చండీగఢ్ చెన్నై గౌహతి జమ్మూ అండ్ శ్రీనగర్ కోల్కతా మాల్దా ముంబై ముజఫర్పూర్ పాట్నా ప్రయాగరాజ్ రాంచి సికింద్రాబాద్ సిలిగురి తిరువనంతపురం గోరకపూర్
కేటగిరి వారిగా పోస్టులు యుఆర్2499 ఎస్సీ 804 ఎస్టీ 482 ఓబిసి 1351 ఈడబ్ల్యూఎస్ 560 ఎక్స్ ఎస్ ఎం572
ఆర్ఆర్బీ రీఛార్ల వారీగా ఖాళీలు అహ్మదాబాద్ 20038 అజ్మీర్ 228 బెంగళూరు 473 భోపాల్ 284 భువనేశ్వర్ 280 బిలాస్పూర్ 1316 చండీగఢ్ 66 చెన్నై 148 గౌహతి 62 జమ్మూ అండ్ శ్రీనగర్ 39 కోల్కత్తా 345 మాల్దా 217 ముంబై 547 ముజఫర్పూర్ 38 పాట్నా 38 పర్యావదరాజ్ 20086 రాంచి 153 సికింద్రాబాద్ 758 సిలిగురి 67 తిరువనంతపురం 70 గోరఖ్పూర్ 43
రెహతా అభ్యర్థులు మెట్రిక్యులేషన్ తో పాటు ఐటిఐ ఫిట్ ఎలక్ట్రిషన్ ఇంప్రూమెంట్ మెకానిక్ మిల్ రైట్ మెయింటెనెన్స్ మెకానిక్ మెకానిక్ రేడియో అండ్ టీవీ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ మెకానిక్ మోటార్ వెహికల్ వైర్ మాన్ ట్రాక్టర్ మెకానిక్ అండ్ కాయిల్ వైన్డర్ మెకానిక్ డీజిల్ హిట్ ఇంజన్ టెర్నర్ మిషినిస్ట్ రిఫ్రిజిరేషన్ అండ్ హెయిర్ కండిషనింగ్ మెకానిక్ పూర్తి చేసి ఉండాలి లేదా మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో మూడేళ్ల డిప్లమో చేసిన వారు అర్హులే
వయస్సు జూలై ఒకటవ తేదీ 2024 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది ఫేస్ స్కేల్ నెలకు 19900 నుంచి 63200 వరకు ఎంపిక విధానం ఫస్ట్ స్టేజ్ సిబిటి వన్ సెకండ్ స్టేజ్ సిబిటి టు కంప్యూటర్ బెస్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం సిబిటి వన్ కు 60 నిమిషాల సమయం ఉంటుంది మొత్తం 75 ప్రశ్నలకు 75 మార్కులు కేటాయించారు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది మ్యాథ్స్ మెంటల్ ఎబిలిటీ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి cb2లో రెండు విభాగాలు ఉంటాయి. పార్టీ ఏ విభాగానికి 90 నిమిషాల వ్యవధి 100 ప్రశ్నలు పార్ట్ బి విభాగానికి 60 నిమిషాల విన్నది 75 ప్రశ్నలు వస్తాయి నెగటివ్ మార్కింగ్ ఉంటుంది పార్టీఏలో మ్యాథ్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పార్ట్ బీ లు సంబంధిత ట్రేడ్ సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 19 2024 దరఖాస్తులో మార్పులకు అవకాశం ఫిబ్రవరి 20 నుండి ఫిబ్రవరి 29వ తారీకు 2024 వరకు
వెబ్ సైట్..indianrailways.gov.in