న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద పంచకర్మ టెక్నీషియన్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది దీనికి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ గుర్తింపు ఉంది ఏడాది ఇందులో 30 సీట్లు ఉన్నాయి అక్కడ మీకు మెరిట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కౌన్సిలింగ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి అడ్మిషన్స్ ఇస్తారు కోర్సును ఇంగ్లీష్ హిందీ మాధ్యమాల్లో బోధిస్తారు కోర్సులో భాగంగా థియరీ ప్రాక్టికల్ తరగతులు ఉంటాయి కోర్స్ చివరలో థియరీ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది దీనిని హెల్త్ కేర్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో అర్హత పొందిన వారికి హెచ్ ఎస్ ఎస్ సి సర్టిఫికెట్లు ప్రధానం చేస్తుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థలు ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ పంచకర్మ సెంటర్స్ హెల్త్ రిసార్ట్స్ వెల్నెస్ సెంటర్లలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి
అర్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ 12వ తరగతి తత్వమాన కోర్సు తీరును ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సిద్ధమవుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్థుల వయసు 16 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి మానసిక శారీరక దృఢత్వం తప్పనిసరి
దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 350 ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 150 క్యాషన్ డిపాజిట్ 5000 స్పీడ్ పోస్ట్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 10 2024 వెబ్సైట్ aiia.gov.in