Tuesday, 30 January 2024

నెట్ వరంగల్లో ఇంటిగ్రేటెడ్ ఎఫ్ డి పి

 వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ లూపింగ్ టెక్నాలజీస్ ఫర్ సస్టైనబుల్ పవర్ అండ్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అంశానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను నిర్వహిస్తోంది దీనిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ స్పాన్సర్ చేస్తోంది స్వీడన్ లోని చామర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ యూఎస్ఏ లోని ఎన్సీ స్టేట్ యూనివర్సిటీ సహకారం అందిస్తున్నాయి ప్రోగ్రాం ఎవరి ఒక వారం దీనిని హైబ్రిడ్ మోడ్లో నిర్వహిస్తారు వివిధ అకాడమిక్ సంస్థలకు చెందిన ఫ్యాకల్టీలు సిసియు టెక్నాలజీ పై ఆసక్తి ఉన్న పీజీ అభ్యర్థులు రీసెర్చ్ సైంటిస్టులు ఇండస్ట్రీ ప్రొఫె షనల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ కొ చెందిన వర్కింగ్ ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫస్ట్ కం ఫస్ట్ సర్వ పద్ధతిలో మొత్తం 60 మందికి అవకాశం కల్పిస్తారు

దరఖాస్తు ఫీజు ఫ్యాకల్టీ మెంబర్లకు 590 రూపాయలు రీసెర్చ్ స్కాలర్స్ పీజీ పీహెచ్డీ అభ్యర్థులకు 354 ఇండస్ట్రీ ప్రొఫెషనల్ స్కూల్ 1180 రూపాయలు

రిజిస్ట్రేషన్కు చివరి తేదీ ఫిబ్రవరి 5

వెబ్ సైట్..nitw.ac.in