పదో తరగతి తత్కాల్ పరీక్ష ఫీజు గడువు పొడిగించినట్లు డీఈవో దుర్గాప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఫిబ్రవరి 6వ తేదీ వరకు తత్కాల్ ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు రెగ్యులర్ పరీక్షకు ఫీజు చెల్లించిన వారే సప్లిమెంటరీ పరీక్షలకు అర్హులని తెలిపారు గడువులోపు ఫీజు చెల్లించాలని సూచించారు