తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో 2024 25 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 టి టి డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతిభ కళాశాలలు లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ ఉచిత విద్య వసతి సౌకర్యాలతో పాటు ఐఐటి నీట్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఇస్తారు.
మొత్తం సీట్ల సంఖ్య ఒకే బాలురు 660 బాలికలు 480 గ్రూపులు ఎంపీసీ 575 సీట్లు బైపిసి 565 సీట్లు బోధనా మాధ్యమం ఇంగ్లీష్ రిజర్వేషన్ అన్ని సీట్లు ఎస్టి కేటగిరి అభ్యర్థులకు కేటాయించారు అర్హత మార్చి 2024లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి వయస్సు విద్యార్థుల వయస్సు 31 824 నాటికి 19 ఏళ్ళు పెంచకూడదు ఎంపిక విధానం లెవెల్ వన్ టు స్క్రీనింగ్ టెస్ట్ లు దరఖాస్తులు విద్యార్థి ఇచ్చిన ప్రాధాన్యం ఆధారంగా సీటు కేటాయిస్తారు పరీక్ష విధానం లెవెల్ వన్ స్క్రీనింగ్ పరీక్ష ఓఎంఆర్ విధానంలో బహుళ ఐక్యక ప్రశ్నలుంటాయి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 160 మార్కులకు పరీక్ష ఉంటుంది నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు చొప్పున కోత విధిస్తారు ఎంపీసీ ఇంగ్లీష్ 20 మార్కులు మ్యాథ్స్ 60 మార్కులు ఫిజిక్స్ 40 మార్కులు కెమిస్ట్రీ 43 సబ్జెక్టుల్లో బైపిసి ఇంగ్లీష్ 20 మార్కులు మ్యాచ్ 20 మార్కులు ఫిజిక్స్ 40 మార్కులు కెమిస్ట్రీ 40 మార్కులు బయాలజీ 40 మార్కులు సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు ప్రశ్నాపత్రం తెలుగు ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.
దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 5 2024 లెవెల్ వన్ స్క్రీనింగ్ పరీక్ష తేదీ ఫిబ్రవరి 18 2024 లెవెల్ టు స్క్రీనింగ్ పరీక్ష తేదీ మార్చి 10 2024.
Ttwreiscoe.cgg.gov.in