Wednesday, 31 January 2024

ఎంబీఏ చేయడానికి ఎన్నో మార్గాలు

 దేశంలోని ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ల సిలబస్ దాదాపు ఓకే తీరుగా ఉంటుంది అన్నింటిలోనూ క్వాంటిటీ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్ డెసిషన్ మేకింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లం సాల్వింగ్ అంశాలు ఉన్నాయి జామెట్రీ ఆల్జీబ్రా నెంబర్స్ ప్రాబబిలిటీ తదితరు అంశాలపై కాన్సెప్ట్ ఆధారిత ప్రిపరేషన్ సాగించాలి వాటి ఆధారంగా సమస్యలను సాల్వ్ చేయడం ప్రాక్టీస్ చేయాలి డేటా ఇంటర్ప్రిటేషన్ లో రాణించాలంటే ఫ్లో చార్టులు డయాగ్రమ్ ఆధారత ప్రాబ్లమ్స్ ను సాధన చేయాలి. లాజికల్ రీజనింగ్లో స్కోర్ కోసం స్టేట్మెంట్స్ పజిల్స్ సాధన చేయడం ఉపకరిస్తుంది. అదే విధంగా వెన్ డయాగ్రమ్స్ డిడక్షన్ పజిల్స్ లాజికల్ కనెక్టివిటీ క్యూబ్స్ వంటి వాటిపై పట్టు సాధించాలి. హెర్బల్ ఎబిలిటీ కోసం విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరం బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ తో పాటు ఒక బిలరీ నేర్చుకోవాలి పద ప్రయోగం వాక్య నిర్మాణశైలి పై ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి జనరల్ అవేర్నెస్ జనరల్ నాలెడ్జిలకు సంబంధించి సమకాలీనంగా ప్రాధాన్యం సంతరించుకున్న అంతర్జాతీయ అంశాలపై దృష్టి పెట్టాలి ముఖ్యంగా ఆర్థిక వ్యాపార వాణిజ రంగాలకు సంబంధించిన కాజా పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి.