Tuesday, 30 January 2024

కాలేజీలా అఫిలియేషన్ దరఖాస్తుల గడువు పెంపు

 ఇంజనీరింగ్ కాలేజీల అఫిలేషన్ దరఖాస్తుల గడువును ఏఐసిటి పొడిగించింది 2024 25 విద్యా సంవత్సరంలో ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 7 వరకు ఆలస్యరసముతో అదే నెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఏ సిటీ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ రాజీవ్ కుమార్ తెలిపారుసులను కొత్తగా నిర్వహించే కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం ఫిబ్రవరి 26లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు ఇప్పటికే పై కోర్సుల నిర్వహిస్తున్న కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు షెడ్యూల్లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.