భారత విద్యార్థులు ఫ్రెంచ్ భాష నేర్చుకునేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మైక్రోన్ క్లాసెస్ ఇంటర్నేషనల్ అనే ప్రత్యేక ప్రోగ్రాం ని ప్రారంభించారు దీని ద్వారా ఏడాది పాటు ఫ్రాన్స్ లో ఉండి ఫ్రెంచ్ నేర్చుకోవచ్చు అనంతరం తమకు నచ్చిన డిగ్రీలు చేరవచ్చు ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ప్రోగ్రాం ప్రారంభం అవుతుంది ఈ మేరకు ఫ్రెండ్స్ ఎంబసీ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ అధ్యక్షుడు మాక్రోన్ల సంయుక్త ప్రకటనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు భారత విద్యార్థులకు ఫ్రాన్స్ లో మరిన్ని విద్యా అవకాశాలు కల్పించాలన్న మెక్రాన్ సూచనకు అనుగుణంగా ఈ ప్రోగ్రాం ని ప్రారంభించారు ఐదు ఏళ్ల సిన్జన్ వీసా వంటి వాటి ద్వారా ప్రస్తుతం ఫ్రాన్స్ లో స్కాలర్షిప్లు పొందుతున్న వారిలో ఎక్కువ మది భారత విద్యార్థులేనని ఫ్రాన్స్ ఎంబసీ తెలిపింది 2030 నాటికి 30 వేలమంది భారత విద్యార్థులను ఫ్రెంచ్ విద్యాసంస్థల్లో చేర్చుకోవాలని నక్రాన్ సూచించారని వెల్లడించింది