నైపుణ్య విశ్వవిద్యాలయంగా స్వామి రామానంద తీర్థ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ యువజన సమగ్ర నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు ఇప్పటికే సంస్థకు వర్సిటీ హోదా
Thursday, 1 February 2024
ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రదర్శనలు
ఆర్మూర్ పట్టణ శివారులోని గాంధీ నగర్ లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో బుధవారం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని తెలంగాణ చారిత్రక కట్టడమైన గోల్కొండ కోట కేదార్నాథ్ గుడి పోస్ట్ ఆఫీస్ అయోధ్య రామ మందిరం ఆక్స్ఫర్డ్ పాఠశాల నమూనా గృహ అలంకరణ వస్తువులు అందంగా తయారుచేసి ప్రదర్శించారు కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగిన ప్రతిభను సృజనాత్మకతను పెంపొందించడంలో వార్టెంట్ క్రాఫ్ట్ విద్య కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చిత్రలేఖనం చిత్రపటాలు గీయడం వంటి నైపుణ్యాలు పిల్లల్లో చిన్నతనం నుండే అలవర్చుకోవాలని అటువంటి నైపుణ్యాలు కలిగిన వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని అన్నారు ఇటువంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నిర్మాణాలు చేసేటప్పుడు విద్యార్థుల్లో మానసిక వికాసం సామాజిక వికాసం పెంపొందుతుందని అన్నారు పిల్లలు తయారు చేసిన నిర్మాణాలను పరిశీలిస్తూ పాఠశాల పరిపాలన అధికారిని పద్మ మాట్లాడుతూ పిల్లల్లో గల సృజనాత్మకతను పెంచుకుంటూ వారి సర్వతో ముఖాభివృద్ధికి పాఠశాల యాజమాన్యం డుతుందని అన్నారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు
క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఐ సి టి వర్క్ షాప్
ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ శివారులో క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్ పేపాల్ ఫౌండేషన్ కలిసి సంయుక్తంగా ఐసిటీ వర్క్ షాపును బుధవారం ప్రారంభించారు ఈ వర్క్ షాప్ ఈనెల 24 వరకు జరగనుంది ఈ కార్యక్రమానికి ఐసిటీ అకాడమీకి చెందిన తెలంగాణ హెడ్ గోపాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రధానోపాన్యాసం చేశారు ఆయన ప్రసంగిస్తూ ఐసిటీ పరిజ్ఞానంతో సేల్స్ ఫోర్స్ సంబంధించిన ఉద్యోగాలు ఎలా పొందవచ్చు విద్యార్థిలకు సోదాహరణంగా వివరించారు ఈ శిక్షణ కార్యక్రమంలో సేల్స్ ఫోర్స్ టెక్నాలజీస్ టూర్స్ పై శిక్షణ ఇవ్వనున్నారు క్షత్రియ విద్యాసంస్థల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ మారుతున్న టెక్నాలజీ పట్ల లోతైన అవగాహనను పొందేందుకు ఐసిటి టెక్నాలజీ వంటి అంశాలపై వర్క్ షాప్ ఉపయోగపడుతుందని అన్నారు ప్రిన్సిపాల్ రామ్ కింకర్ పాండే మాట్లాడుతూ ఐసీటీలో అనేక ఉద్యోగాలు ఏర్పడుతున్నాయని కాబట్టి విద్యార్థులు ఈ టెక్నాలజీని నేర్చుకోవాలని మరింత పరిజ్ఞానం నుండి పొందాలని తద్వారా ఉద్యోగం పొందడం చాలా సులభతరం అవుతుందని అన్నారు ఈ కార్యక్రమానికి ఐసిటీ అకాడమీ నుండి ధీరాజ్ సతీష్ కుమార్లు గౌస్ బాషా శిక్షకుల వ్యవహరించనున్నారు కార్యక్రమంలో టిపిఓ సునీల్ గట్టడి వివిధ విభాగాల అధిపతులు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ అధ్యాపకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
జర్మ ప్లాజంపై పరిశోధనలో ఎన్బిపిజిఆర్తో హార్టికల్చర్ వర్సిటీ ఒప్పందం
హైదరాబాద్ ....మొక్కలపైన సమర్థవంతమైన పరిశోధన కోసం నేషనల్ బ్యూరో ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ న్యూఢిల్లీతో కొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందంతో ఉద్యానవన రంగంలో మొక్కల జన్యు వనరుల పైన వివిధ పంటల రకాల అభివృద్ధి కోసం పరిశోధనలు జరగనున్నాయని యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ బి నీరజ ప్రభాకర్ చెప్పారు రైతుల ప్రయోజనం కోసం ఉద్యాన పంటల విశిష్ట రక్ష రకాల లక్షణాలను గుర్తించడం నూతన వంగడాలను విడుదల చేయడం వేగవంతం చేస్తామన్నారు వాతావరణన్ని తట్టుకుని ఉద్యాన రకాల మొక్కల విశ్వవిద్యాలయం విద్యార్థుల ప్రయోజనం కోసం శిక్షణకు కూడా ఒప్పందం అనుమతిస్తుందన్నారు ఉద్యాన విశ్వవిద్యాలయ అధ్యాపకులు ఎన్విపిజిఆర్ శాస్త్రీయ సిబ్బంది మధ్య సహకార పరిశోధనలను ఈ ఒప్పందం సులభతరం చేస్తుందని చెప్పారు
Wednesday, 31 January 2024
National institute of public corporation and child developments internship
National institute of public corporation and child development internship 2024 is an opportunity offer by the National institute of public corporation and child development New Delhi or postgraduate and research students this program times to family rise interested and motivated students with the overall process of training and research in women and child development scheme and programs eligibility open for postgraduate research students pursuing studies at various universities and recognised research institutions prices and rewards up to 5000 and other incentives last date to apply 31st March 2024 application mode why I email post to nipcc coordination unit 5 series 1100 16 email ID pu-nipccd@gov.in
B4s.in/aj/nipc1
Narottam sekhsaria scholarship program
Narottam sekhsaria scholarship program 2024 is a merit based scholarship initiative of the Narottam sekhsaria foundation and non profit organisation setup by an endowment from Mr Narottam to financially support meritorious Indian students who are willing to pursue higher studies from top ranking institutions in India and abroad eligibility open for Indian citizens under 30 has a January 31st 2024 who have completed or nearing completion of their graduate degree Indian University application in India or abroad starting fall 2024 even applicants awaiting University acceptance can apply but the scholarship is conditional open last date to apply 14th March 2024 application mode online only
B4s.in/aj/nsp6
సీక్రెట్ ఆఫ్ వర్క్ నేషనల్ లెవెల్స్ స్కాలర్షిప్ టెస్ట్
The secret of work National level scholarship test
Description the secret of work National level scholarship test 2024 is a competition organised by the Arya Janani trust NGO in association with Ramakrishna mutt for all you tejad between 18 and 30 regardless of qualifications are national eligibility open for students aged between 18 to 30 years prices and rivers up to 50000 one time application mode online only last date to apply 15th February 2024 short URL b4s.in/aj/swrn1
ఎన్డీఏలో గ్రూప్ సి పోస్టులు
పూణే ఖడ్గ క్లాసులలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా క్రింది పేర్కొన్న గ్రూప్ సి బ్యాక్లాగ్ సహా ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం ఖాళీలు 198
లోయర్ డివిజనల్ క్లర్క్ 16 పోస్టులు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 1 డ్రాప్స్ మెన్ రెండు సినిమా ప్రొజెక్షన్ లిస్ట్ టు ఒకటి కుక్ 14 కంపోసిటర్ కం ప్రింటర్ ఒకటి సివిలియన్ మోటార్ డ్రైవర్ మూడు కార్పెంటర్ 2 ఫైర్ మాన్ 2 టిఏ బేకరీ కన్ఫెక్షన్ ఒకటి టిఏ సైకిల్ రిపేర్ 2 టిఏ ప్రింటింగ్ మెషిన్ ఆపరేటర్ ఒకటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ అండ్ ట్రైనింగ్ 1501 అర్హత పోస్టులను అనుసరించి 12వ తరగతి ఐటిఐ సంబంధిత విభాగంలో డిప్లమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి వెబ్సైట్
Ndacivrect.gov.in
ఏ ఐ ఐ ఏ లో పంచకర్మ టెక్నీషియన్ కోర్సు
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద పంచకర్మ టెక్నీషియన్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది దీనికి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ గుర్తింపు ఉంది ఏడాది ఇందులో 30 సీట్లు ఉన్నాయి అక్కడ మీకు మెరిట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కౌన్సిలింగ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి అడ్మిషన్స్ ఇస్తారు కోర్సును ఇంగ్లీష్ హిందీ మాధ్యమాల్లో బోధిస్తారు కోర్సులో భాగంగా థియరీ ప్రాక్టికల్ తరగతులు ఉంటాయి కోర్స్ చివరలో థియరీ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది దీనిని హెల్త్ కేర్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో అర్హత పొందిన వారికి హెచ్ ఎస్ ఎస్ సి సర్టిఫికెట్లు ప్రధానం చేస్తుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థలు ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ పంచకర్మ సెంటర్స్ హెల్త్ రిసార్ట్స్ వెల్నెస్ సెంటర్లలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి
అర్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ 12వ తరగతి తత్వమాన కోర్సు తీరును ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సిద్ధమవుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్థుల వయసు 16 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి మానసిక శారీరక దృఢత్వం తప్పనిసరి
దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 350 ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 150 క్యాషన్ డిపాజిట్ 5000 స్పీడ్ పోస్ట్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 10 2024 వెబ్సైట్ aiia.gov.in
కొమెడ్ కె యూ జీ ఇ టి నోటిఫికేషన్
కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి ఉద్దేశించిన అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది దేశవ్యాప్తంగా 400 సెంటర్లలో ఈ ఎగ్జామ్ ని నిర్వహిస్తారు ఇందులో సాధించిన మెరిట్ కౌన్సిలింగ్ దరా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది సింగిల్ విండో సిస్టంలో అనుసరిస్తారు. కన్సార్టీఎంలో సభ్యత్వం ఉన్న 190 ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్స్ ఇస్తారు బిఈబి టెక్ ప్రోగ్రాం లలో మొత్తం 20వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి ఇంజనీరింగ్ విభాగాలు పార్టిసిపేట్ కళాశాలల వివరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు
ఫ్రెంచ్ నేర్చుకునేందుకు ప్రత్యేక ప్రోగ్రాం
భారత విద్యార్థులు ఫ్రెంచ్ భాష నేర్చుకునేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మైక్రోన్ క్లాసెస్ ఇంటర్నేషనల్ అనే ప్రత్యేక ప్రోగ్రాం ని ప్రారంభించారు దీని ద్వారా ఏడాది పాటు ఫ్రాన్స్ లో ఉండి ఫ్రెంచ్ నేర్చుకోవచ్చు అనంతరం తమకు నచ్చిన డిగ్రీలు చేరవచ్చు ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ప్రోగ్రాం ప్రారంభం అవుతుంది ఈ మేరకు ఫ్రెండ్స్ ఎంబసీ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ అధ్యక్షుడు మాక్రోన్ల సంయుక్త ప్రకటనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు భారత విద్యార్థులకు ఫ్రాన్స్ లో మరిన్ని విద్యా అవకాశాలు కల్పించాలన్న మెక్రాన్ సూచనకు అనుగుణంగా ఈ ప్రోగ్రాం ని ప్రారంభించారు ఐదు ఏళ్ల సిన్జన్ వీసా వంటి వాటి ద్వారా ప్రస్తుతం ఫ్రాన్స్ లో స్కాలర్షిప్లు పొందుతున్న వారిలో ఎక్కువ మది భారత విద్యార్థులేనని ఫ్రాన్స్ ఎంబసీ తెలిపింది 2030 నాటికి 30 వేలమంది భారత విద్యార్థులను ఫ్రెంచ్ విద్యాసంస్థల్లో చేర్చుకోవాలని నక్రాన్ సూచించారని వెల్లడించింది
ఎంబీఏ చేయడానికి ఎన్నో మార్గాలు
దేశంలోని ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ల సిలబస్ దాదాపు ఓకే తీరుగా ఉంటుంది అన్నింటిలోనూ క్వాంటిటీ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్ డెసిషన్ మేకింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లం సాల్వింగ్ అంశాలు ఉన్నాయి జామెట్రీ ఆల్జీబ్రా నెంబర్స్ ప్రాబబిలిటీ తదితరు అంశాలపై కాన్సెప్ట్ ఆధారిత ప్రిపరేషన్ సాగించాలి వాటి ఆధారంగా సమస్యలను సాల్వ్ చేయడం ప్రాక్టీస్ చేయాలి డేటా ఇంటర్ప్రిటేషన్ లో రాణించాలంటే ఫ్లో చార్టులు డయాగ్రమ్ ఆధారత ప్రాబ్లమ్స్ ను సాధన చేయాలి. లాజికల్ రీజనింగ్లో స్కోర్ కోసం స్టేట్మెంట్స్ పజిల్స్ సాధన చేయడం ఉపకరిస్తుంది. అదే విధంగా వెన్ డయాగ్రమ్స్ డిడక్షన్ పజిల్స్ లాజికల్ కనెక్టివిటీ క్యూబ్స్ వంటి వాటిపై పట్టు సాధించాలి. హెర్బల్ ఎబిలిటీ కోసం విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరం బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ తో పాటు ఒక బిలరీ నేర్చుకోవాలి పద ప్రయోగం వాక్య నిర్మాణశైలి పై ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి జనరల్ అవేర్నెస్ జనరల్ నాలెడ్జిలకు సంబంధించి సమకాలీనంగా ప్రాధాన్యం సంతరించుకున్న అంతర్జాతీయ అంశాలపై దృష్టి పెట్టాలి ముఖ్యంగా ఆర్థిక వ్యాపార వాణిజ రంగాలకు సంబంధించిన కాజా పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి.
ఆర్ఆర్బీ లో 5 6 9 6 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు
దేశవ్యాప్తంగా రైల్వే శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అన్ని రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది మొత్తం పోస్టుల సంఖ్య 5696 ఆర్ఆర్బీ రీజియన్లు అహ్మదాబాద్ అజ్మీర్ బెంగళూరు, భోపాల్ భువనేశ్వర్ బిలాస్పూర్ చండీగఢ్ చెన్నై గౌహతి జమ్మూ అండ్ శ్రీనగర్ కోల్కతా మాల్దా ముంబై ముజఫర్పూర్ పాట్నా ప్రయాగరాజ్ రాంచి సికింద్రాబాద్ సిలిగురి తిరువనంతపురం గోరకపూర్
కేటగిరి వారిగా పోస్టులు యుఆర్2499 ఎస్సీ 804 ఎస్టీ 482 ఓబిసి 1351 ఈడబ్ల్యూఎస్ 560 ఎక్స్ ఎస్ ఎం572
ఆర్ఆర్బీ రీఛార్ల వారీగా ఖాళీలు అహ్మదాబాద్ 20038 అజ్మీర్ 228 బెంగళూరు 473 భోపాల్ 284 భువనేశ్వర్ 280 బిలాస్పూర్ 1316 చండీగఢ్ 66 చెన్నై 148 గౌహతి 62 జమ్మూ అండ్ శ్రీనగర్ 39 కోల్కత్తా 345 మాల్దా 217 ముంబై 547 ముజఫర్పూర్ 38 పాట్నా 38 పర్యావదరాజ్ 20086 రాంచి 153 సికింద్రాబాద్ 758 సిలిగురి 67 తిరువనంతపురం 70 గోరఖ్పూర్ 43
రెహతా అభ్యర్థులు మెట్రిక్యులేషన్ తో పాటు ఐటిఐ ఫిట్ ఎలక్ట్రిషన్ ఇంప్రూమెంట్ మెకానిక్ మిల్ రైట్ మెయింటెనెన్స్ మెకానిక్ మెకానిక్ రేడియో అండ్ టీవీ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ మెకానిక్ మోటార్ వెహికల్ వైర్ మాన్ ట్రాక్టర్ మెకానిక్ అండ్ కాయిల్ వైన్డర్ మెకానిక్ డీజిల్ హిట్ ఇంజన్ టెర్నర్ మిషినిస్ట్ రిఫ్రిజిరేషన్ అండ్ హెయిర్ కండిషనింగ్ మెకానిక్ పూర్తి చేసి ఉండాలి లేదా మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో మూడేళ్ల డిప్లమో చేసిన వారు అర్హులే
వయస్సు జూలై ఒకటవ తేదీ 2024 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది ఫేస్ స్కేల్ నెలకు 19900 నుంచి 63200 వరకు ఎంపిక విధానం ఫస్ట్ స్టేజ్ సిబిటి వన్ సెకండ్ స్టేజ్ సిబిటి టు కంప్యూటర్ బెస్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం సిబిటి వన్ కు 60 నిమిషాల సమయం ఉంటుంది మొత్తం 75 ప్రశ్నలకు 75 మార్కులు కేటాయించారు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది మ్యాథ్స్ మెంటల్ ఎబిలిటీ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి cb2లో రెండు విభాగాలు ఉంటాయి. పార్టీ ఏ విభాగానికి 90 నిమిషాల వ్యవధి 100 ప్రశ్నలు పార్ట్ బి విభాగానికి 60 నిమిషాల విన్నది 75 ప్రశ్నలు వస్తాయి నెగటివ్ మార్కింగ్ ఉంటుంది పార్టీఏలో మ్యాథ్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పార్ట్ బీ లు సంబంధిత ట్రేడ్ సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 19 2024 దరఖాస్తులో మార్పులకు అవకాశం ఫిబ్రవరి 20 నుండి ఫిబ్రవరి 29వ తారీకు 2024 వరకు
వెబ్ సైట్..indianrailways.gov.in
ఆర్ఎఫ్ సిఎల్లో 39 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఆర్ ఎఫ్ సి ఎల్ రామగుండం ప్లాంట్ రెగ్యులర్ ప్రాతిపదికన నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
మొత్తం పోస్టుల సంఖ్య 39 పోస్టుల వివరాలు అటెండెంట్ గ్రేడ్ వన్ ఎలక్ట్రికల్ 15 అటెండెంట్ గ్రేడ్ వన్ ఇన్స్ట్రుమెంటేషన్ 9
ట్రేడ్లు ట్విట్టర్ డీజిల్ మెకానిక్ మెకానిక్ హెవీ వెహికల్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ అర్హతకులేషన్ సంబంధిత ట్రేడ్లు ఐటిఐ ఉత్తీర్ణులు అవ్వాలి ఐటీఐ లో జనరల్ ఓబీసీ అభ్యర్థులు కనీస 60 శాతం మార్కులు ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించి ఉండాల
వయస్సు జనవరి 31 20 24 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి ఓ బీసీలకు మూడేళ్లు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది బేసిక్ పే నెలకు 21000 500 రూపాయల నుంచి 52 వేల రూపాయల వరకు ఎంపిక విధానం కంప్యూటర్ బేస్ టెస్ట్ స్కిల్ ట్రేడ్ టెస్ట్ మెడికల్ టెస్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ కరీంనగర్ కర్నూలు నాగపూర్, విజయవాడ విశాఖపట్నం వరంగల్ దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 22 2024
వెబ్ సైట్.. rfcl.co.in
టీఎస్ ఆర్ జె సి సెట్ కు దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ గురుకుల విద్యాసంస్థల ఆధ్వర్యంలోని 35 గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని గురుకులాల జిల్లా కోఆర్డినేటర్ తారా సింగ్ తెలిపారు ఆసక్తిగలవారు వచ్చే నెల 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు ఇతర వివరాలకు 9 8 6 6 5 58 6 9 3 నంబర్లు సంప్రదించాలని తెలిపారు
ఐఐటి మద్రాస్ కు 110 కోట్ల రూపాయల విరాళం
ఐఐటి మద్రాస్ కు ఆ విద్యా సంస్థ పూర్వ విద్యార్థి ఒకరు భారీ విరాళం ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు ఐఐటీలో ప్రత్యేకంగా డేటా సైన్స్ కృత్రిమ మేధా స్కూల్ ఏర్పాటుకు ఐకేట్ సంస్థ సహా వ్యవస్థాపకుడు ఐఐటి ముద్రాస్ పూర్వ విద్యార్థి సునీల్ వద్వాని 110 కోట్ల రూపాయలు విరాళంగా అందజేశారు సునీల్ వాద్వాని అమెరికాలో పలు ప్రముఖ ఐటీ కంపెనీలకు సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఈయన 1974 ఐఐటి ముద్రాసులో ఇంజనీరింగ్ పూర్తి చేశారు
ఇంటర్ విద్యలో ప్లేస్మెంట్ సెల్
ఇంటర్ స్థాయిలోను విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు అనుసంధానకర్తగా వ్యవహరించేందుకు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ సెల్ను ఇంటర్ విద్యా కమిషనరేట్ అధికారులు ఏర్పాటు చేశారు ఈ విభాగానికి ఓ అధికారులు కూడా నియమించారు ఇంటర్ విద్యలో సంస్కరణలో భాగంగా అకాడమీ గైడెన్స్ సెల్ ను ఇటీవలే ఏర్పాటు చేశారు ఇందులో అకాడమీ ట్రైనింగ్స్ ప్లేస్మెంట్స్ లాంటి మూడు రకాల విభాగాలు ఉన్నాయి ఇప్పటివరకు ఒకేషనల్ కోర్సుల్లోని విద్యార్థులకు అప్రెంటిస్షిప్ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించేవారు ఇకనుంచి ఈ పనులను అకాడమీ గైడ్ అండ్ సెల్ లోని ప్రెస్ మీట్స్ విభాగం పర్యవేక్షిస్తుంది. పాఠ్యపుస్తకాలు కార్య కులం రూపకల్పన అధ్యాపకులకు వృత్తిపరమైన శిక్షణ వంటి అంశాలను కూడా అకాడమీ గెటెన్షియల్ పరిశీలిస్తున్నది.
ఇంటర్న్ షిప్ స్టైపెండ్ 10,000
గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థి యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుకొచ్చింది సర్కారు కాలేజీల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నది ఇంటర్ చదువుతున్న వారితో పాటు డ్రాప్ అవుట్ అయిన వారి కోసం వీటిని ఏర్పాటు చేసేందుకు సంస్థ చొరవ తీసుకున్నది ఎన్ఎస్డిసి ప్రతినిధులు ఇంటర్విద్య అధికారులను కలిసి నైపుణ్య శిక్షణ వివరాలను వెల్లడించారు ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఆయా కాలేజీల్లో స్వల్పకాలిక వృత్తివిద్య కోర్సులను నిర్వహిస్తారు ఆయా కోర్సుల్లో చేరిన వారికి ఇంటర్షిప్ అప్రెంటిషిప్ కు అవకాశం కల్పిస్తారు ఇంటర్షిప్ కు ఎంపిక అయితే గరిష్టంగా 10,000 రూపాయల వరకు స్ట్రైపోయింది పారితోషికం లభిస్తుందని ఎన్ఎస్డిసి వర్గాలు అధికారులకు తెలిపాయి ఇటీ వారి కాలంలో నైపుణ్య శిక్షణ లేని తో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు కోర్సులు చదివిన పట్టాలు పుచ్చుకున్న ఉద్యోగాలు లభించలేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే ఏడాది ఆరు మాసాలు మూడు మాసాల వ్యవధిగల స్వల్పకాలిక కోర్సులను ఎన్ఎస్టిసి నిర్వహిస్తోంది ఇప్పటికే ఈ విద్యా సంవత్సరం డిగ్రీలో అప్రెంటిస్ట్ ఎంబిటెడ్ కోర్సులను ప్రవేశపెట్టారు రాష్ట్రంలోని 40 డిగ్రీ కాలేజీల్లో 15 కు పైగా కోర్సులు విజయవంతంగా నడుస్తున్నాయి విద్యార్థులు ఒకవైపు డిగ్రీ చదువుతూనే మరోవైపు సంపాదిస్తున్నారు దీనికి కొనసాగింపుగా ఇంటర్ విద్యలోనూ ఇలాంటి కోర్సుల నిర్వహణకు ఎన్ఎస్డిసి ముందుకొచ్చింది ఈ కోర్సులను రాబోయే జూన్ నుంచి అందుబాటులోకి తీసుకొస్తారు ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు సైతం ఈ కోర్సుల్లో చేరవచ్చు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ను జారీ చేస్తారు.
తిరుపతి ఐఐటీలో ఉద్యోగాలు
తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది
పోస్టులు ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ గ్రేడ్ వన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్
విభాగాలు కెమికల్ కెమిస్ట్రీ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఫిజిక్స్
అర్హతలు సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ పీహెచ్డీ అనుభవం ఉండాలి
దరఖాస్తు ఆన్లైన్లో చివరి తేదీ ఫిబ్రవరి 29 వెబ్సైట్. Iittp.ac.in
Pmbi lo 10 jobs
ఫార్మసిటికల్స్ అండ్ మెడికల్ డివైసెస్ ఆఫ్ ఇండియా లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది
మొత్తం ఖాళీలు 10 పోస్టులు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మేనేజర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ విభాగాలు లీగల్ క్వాలిటీ కంట్రోల్ ఐటీ అండ్ ఎం ఐ ఎస్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్
అర్హతలు ఎంపిక తదితరాలు వెబ్సైట్లో చూడవచ్చు ఎంపిక ఇంటర్వ్యూ ద్వారా ఇంటర్వ్యూ ఫిబ్రవరి 7 నుంచి 12 వరకు వెబ్సైట్. Janaushadhi.gov.in
నాల్కోలో 42 ఖాళీలు
నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది
మొత్తం ఖాళీలు 42 పోస్టులు జూనియర్ ఫోర్ మెన్ ఎలక్ట్రికల్ గ్రేడ్ 3 లాబరేటరీ అసిస్టెంట్ 2 డ్రెస్ కం ఫస్ట్ ఎయిడ్ గ్రేడ్ 3 నర్స్
అర్హత ఇంటర్ డిప్లమా డిగ్రీ బిఎస్సి నర్సింగ్ హెచ్ఎస్సీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి దరఖాస్తు ఆన్లైన్ లో చివరి తేదీ ఫిబ్రవరి 18
వెబ్సైట్. Nalcoindia.com
Tuesday, 30 January 2024
పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
పదో తరగతి తత్కాల్ పరీక్ష ఫీజు గడువు పొడిగించినట్లు డీఈవో దుర్గాప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఫిబ్రవరి 6వ తేదీ వరకు తత్కాల్ ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు రెగ్యులర్ పరీక్షకు ఫీజు చెల్లించిన వారే సప్లిమెంటరీ పరీక్షలకు అర్హులని తెలిపారు గడువులోపు ఫీజు చెల్లించాలని సూచించారు
మైనారిటీ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి జిల్లాలోని మైనారిటీ గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్ ఒక ప్రకటనలో తెలిపారు మైనారిటీ పాఠశాలలు కళాశాలలో 64% ముస్లిం ఏడు శాతం క్రిస్టియన్ నాలుగు శాతం చైనా పార్శి బుద్ధ సిక్కు మతాల వారికి ఆరు శాతం ఎస్సీలు నాలుగు శాతం ఎస్టీలు 12 శాతం బీసీలు మూడు శాతం ఓసీలకు రిజర్వేషన్ ఉంటుందని పేర్కొన్నారు ఇతర వివరాల కోసం 9 9 1 2 2 4 4 0 0 5, సున్నా నాలుగు సున్నా రెండు మూడు నాలుగు 3 7 9 0 9 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు
కాలేజీలా అఫిలియేషన్ దరఖాస్తుల గడువు పెంపు
ఇంజనీరింగ్ కాలేజీల అఫిలేషన్ దరఖాస్తుల గడువును ఏఐసిటి పొడిగించింది 2024 25 విద్యా సంవత్సరంలో ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 7 వరకు ఆలస్యరసముతో అదే నెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఏ సిటీ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ రాజీవ్ కుమార్ తెలిపారుసులను కొత్తగా నిర్వహించే కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం ఫిబ్రవరి 26లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు ఇప్పటికే పై కోర్సుల నిర్వహిస్తున్న కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు షెడ్యూల్లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నెట్ వరంగల్లో ఇంటిగ్రేటెడ్ ఎఫ్ డి పి
వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ లూపింగ్ టెక్నాలజీస్ ఫర్ సస్టైనబుల్ పవర్ అండ్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అంశానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను నిర్వహిస్తోంది దీనిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ స్పాన్సర్ చేస్తోంది స్వీడన్ లోని చామర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ యూఎస్ఏ లోని ఎన్సీ స్టేట్ యూనివర్సిటీ సహకారం అందిస్తున్నాయి ప్రోగ్రాం ఎవరి ఒక వారం దీనిని హైబ్రిడ్ మోడ్లో నిర్వహిస్తారు వివిధ అకాడమిక్ సంస్థలకు చెందిన ఫ్యాకల్టీలు సిసియు టెక్నాలజీ పై ఆసక్తి ఉన్న పీజీ అభ్యర్థులు రీసెర్చ్ సైంటిస్టులు ఇండస్ట్రీ ప్రొఫె షనల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ కొ చెందిన వర్కింగ్ ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫస్ట్ కం ఫస్ట్ సర్వ పద్ధతిలో మొత్తం 60 మందికి అవకాశం కల్పిస్తారు
దరఖాస్తు ఫీజు ఫ్యాకల్టీ మెంబర్లకు 590 రూపాయలు రీసెర్చ్ స్కాలర్స్ పీజీ పీహెచ్డీ అభ్యర్థులకు 354 ఇండస్ట్రీ ప్రొఫెషనల్ స్కూల్ 1180 రూపాయలు
రిజిస్ట్రేషన్కు చివరి తేదీ ఫిబ్రవరి 5
వెబ్ సైట్..nitw.ac.in
ఇందిరా గాంధీ ట్రైబల్ వర్సిటీలో హిందీ సర్టిఫికెట్ కోర్స్
అమర్ కంటక్ లోని ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కమ్యూనికేటు హిందీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది ప్రోగ్రాం వ్యవధి ఆరు నెలలు ఇందులో 30 సీట్లు ఉన్నాయి యూనివర్సిటీ నిర్వహించే ఆన్లైన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు
అర్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదైనా గ్రూప్ తో ఇంటర్ 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు కనీసం 45 శాతం మార్కులు తప్పనిసరి దివ్యాంగులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు చాలు ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు కూడా అర్హులే హిందీ పై ఆసక్తి ఉన్నవారు రీసర్చ్ స్కాలర్స్ ఫ్యాకల్టీ మెంబర్లు కూడా అప్లై చేసుకోవచ్చు
ఆన్లైన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ పరీక్ష వంద మార్కులకు ఉంటుంది జనరల్ నాలెడ్జ్ నుంచి 50 హిందీ లాంగ్వేజ్ నుంచి 30 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు రైటింగ్ స్కిల్స్ ఆప్టిట్యూడ్ నుంచి 20 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు ఇందులో అర్హత సాధించాలంటే జనరల్ ఓబీసీ అభ్యర్థులకు కనీస 35 శాతం మార్కులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 30 శాతం మార్కులు రావాలి
దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు వంద రూపాయలు దివ్యాంగులు ఓ బి సి ఎస్ సి ఎస్ టి అభ్యర్థులకు 50 రూపాయలు దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 19 ఆన్లైన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ తేదీ ఫిబ్రవరి 24
వెబ్ సైట్..igntu.ac.in
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రవేశాలు
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో 2024 25 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 టి టి డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతిభ కళాశాలలు లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ ఉచిత విద్య వసతి సౌకర్యాలతో పాటు ఐఐటి నీట్ తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఇస్తారు.
మొత్తం సీట్ల సంఖ్య ఒకే బాలురు 660 బాలికలు 480 గ్రూపులు ఎంపీసీ 575 సీట్లు బైపిసి 565 సీట్లు బోధనా మాధ్యమం ఇంగ్లీష్ రిజర్వేషన్ అన్ని సీట్లు ఎస్టి కేటగిరి అభ్యర్థులకు కేటాయించారు అర్హత మార్చి 2024లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి వయస్సు విద్యార్థుల వయస్సు 31 824 నాటికి 19 ఏళ్ళు పెంచకూడదు ఎంపిక విధానం లెవెల్ వన్ టు స్క్రీనింగ్ టెస్ట్ లు దరఖాస్తులు విద్యార్థి ఇచ్చిన ప్రాధాన్యం ఆధారంగా సీటు కేటాయిస్తారు పరీక్ష విధానం లెవెల్ వన్ స్క్రీనింగ్ పరీక్ష ఓఎంఆర్ విధానంలో బహుళ ఐక్యక ప్రశ్నలుంటాయి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 160 మార్కులకు పరీక్ష ఉంటుంది నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు చొప్పున కోత విధిస్తారు ఎంపీసీ ఇంగ్లీష్ 20 మార్కులు మ్యాథ్స్ 60 మార్కులు ఫిజిక్స్ 40 మార్కులు కెమిస్ట్రీ 43 సబ్జెక్టుల్లో బైపిసి ఇంగ్లీష్ 20 మార్కులు మ్యాచ్ 20 మార్కులు ఫిజిక్స్ 40 మార్కులు కెమిస్ట్రీ 40 మార్కులు బయాలజీ 40 మార్కులు సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు ప్రశ్నాపత్రం తెలుగు ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.
దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 5 2024 లెవెల్ వన్ స్క్రీనింగ్ పరీక్ష తేదీ ఫిబ్రవరి 18 2024 లెవెల్ టు స్క్రీనింగ్ పరీక్ష తేదీ మార్చి 10 2024.
Ttwreiscoe.cgg.gov.in
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లో ఆరు నుంచి పదో తరగతి ప్రవేశాలకు ప్రకటన వెలువడింది ప్రవేశ పరీక్షలు మెరిట్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటి జేఈఈ నీట్ ఎంసెట్ సిఏ టి పి టి సి ఎస్ తదితర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు
ప్రవేశాల వివరాలు తెలంగాణ మోడల్ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 అర్హత అడ్మిషన్ పొందాలనుకున్న విద్యార్థి 2023 24 విద్యా సంవత్సరానికి సంబంధిత తరగతికి కిందిస్థాయి తరగతి చదువుతూ ఉండాలి వయస్సు 31 824 నాటికి ఆరో తరగతికి పదేళ్లు ఏడో తరగతికి 11 ఏళ్లు ఎనిమిదో తరగతికి 12 ఏళ్లు 9వ తరగతికి 13 ఏళ్లు పదో తరగతికి 14ఏళ్లు నిండాలి.
ఎంపిక విధానం ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది పరీక్ష సమయం రెండు గంటలు ఇంగ్లీష్ తెలుగు మాధ్యమాల్లో ప్రశ్నాపత్రం ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 22 2024 ప్రవేశ పరీక్ష జరుగుతేది 7 ఏప్రిల్ 2024 వెబ్ సైట్ www.tgtwgurukulam.telangana.gov.in
డీఎంహెచ్వో కడపలో 68 పోస్టులు
కడప జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం వైయస్సార్ జిల్లా ఆరోగ్య సంస్థల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
మొత్తం పోస్టుల సంఖ్య 68 పోస్టుల వివరాలు డేటా ఎంట్రీ ఆపరేటర్ నాలుగు బార్బర్ 2 ధోబి రెండు జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ 4 ఓ టి అసిస్టెంట్ 6
అర్హత పోస్టును అనుసరించి పదో తరగతి డిగ్రీ డిప్లమా ఏజీ డిప్లమా ఉత్తీర్ణులై ఉండాలి వయస్సు 42 ఏళ్ళు మించకూడదు
దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తును ప్రిన్సిపాల్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పొట్లంపల్లి కడప వైయస్సార్ జిల్లా చిరునామాకు పంపించాలి
దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 30 2024 వెబ్సైట్ కడప డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్.